AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nithin – Robinhood: నితిన్ కు సెంటిమెంట్ కలిసొస్తుందా.? అదిరిపోయిన న్యూ గ్లింప్స్‌.

నితిన్‌కు మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..? వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ మీడియం రేంజ్ హీరో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేదెప్పుడు..? ఇన్ని డిజాస్టర్స్ మధ్య కూడా వెంకీ కుడుముల సినిమాతో కచ్చితంగా గట్టెక్కుతానని అంత ధీమాగా ఎందుకు కనిపిస్తున్నారు..? దానివెనక ఉన్న మర్మమేంటి..? ఓ హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులు ఇచ్చే హీరోలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో అందరికంటే ముందు వచ్చే హీరో నితిన్. ఒక్క హిట్ అలా కొడతారో లేదో వెంటనే ఆ హిట్‌ను మరిపించే ఫ్లాపులు ఇవ్వడం ఈ హీరో స్పెషాలిటీ.

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Jan 28, 2024 | 7:00 PM

Share
నితిన్‌కు మళ్లీ అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా..? వరస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న ఈ మీడియం రేంజ్ హీరో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేదెప్పుడు..? ఇన్ని డిజాస్టర్స్ మధ్య కూడా వెంకీ కుడుముల సినిమాతో కచ్చితంగా గట్టెక్కుతానని అంత ధీమాగా ఎందుకు కనిపిస్తున్నారు..?

1 / 7
దానివెనక ఉన్న మర్మమేంటి..? ఓ హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులు ఇచ్చే హీరోలు మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో అందరికంటే ముందు వచ్చే హీరో నితిన్. ఒక్క హిట్ అలా కొడతారో లేదో వెంటనే ఆ హిట్‌ను మరిపించే ఫ్లాపులు ఇవ్వడం ఈ హీరో స్పెషాలిటీ.

2 / 7
2020లో భీష్మ తర్వాత మళ్లీ ఇప్పటి వరకు హిట్ కొట్టలేదీయన. 5 సినిమాలు చేస్తే.. అన్నింటి ఫలితాలు ఒక్కటే.. అదే ఫ్లాప్. భీష్మ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్ దే, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ఫ్లాప్ అయ్యాయి.

3 / 7
డిసెంబర్‌లో విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్‌కు టాక్ బాగానే వచ్చినా.. కలెక్షన్లలో మాత్రం అది కనబడలేదు. దాంతో నితిన్ ఆశలన్నీ ఇప్పుడు వెంకీ కుడుముల సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంతో హిట్ కొడతాననే ధీమాతోనే ఉన్నారీయన.

4 / 7
నితిన్ కాన్ఫిడెన్స్ వెనక ఓ సెంటిమెంట్ కూడా లేకపోలేదు. వెంకీ కుడుములతో నితిన్‌కు ఇది రెండో సినిమా. ఈ కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అయింది. ఈ సినిమాకు ముందు కూడా నితిన్ వరస ఫ్లాపుల్లోనే ఉన్నారు.

5 / 7
లై, ఛల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం లాంటి డిజాస్టర్స్ తర్వాత భీష్మ వచ్చి హిట్ అయింది.. ఇప్పుడూ ఇదే రిపీట్ అవుతుందని నమ్ముతున్నారు నితిన్. ఈసారి మూడు కాదు.. ఏకంగా 5 ఫ్లాపులున్నాయి.

6 / 7
అప్పుడు ఎలాగైతే తనను ఫ్లాపుల నుంచి వెంకీ కుడుముల గట్టెక్కించారో.. మళ్లీ ఇప్పుడు అదే మ్యాజిక్ చేస్తారని నమ్ముతున్నారు నితిన్. ఇందులో ముందు రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకున్నా.. ఆమె డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. సమ్మర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.

7 / 7
Follow Us
యశ్ 'టాక్సిక్' సినిమాకు మహేష్ బాబు కుమారుడి రేటింగ్

అకౌంట్ తెరవాలంటే రూ.200 ఛార్జీ.. కేంద్రం కొత్త రూల్స్..

అడవిని వీడి తోటలోకి వచ్చిన ఏనుగు.. అంతలోనే విషాదం

ఆ చేపలు తినొద్దు.. నేపాల్ వరద నీటిలో కొట్టుకొస్తున్న భారీ చేపలు!

టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు

ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!

ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్

కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే

ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?

సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం