Salman Khan: సల్మాన్‌ఖాన్‌ నెక్స్ట్ మూవీ ఏంటి.? ఆ హిట్ మూవీ సీక్వెల్ ఉంటుందా.?

Edited By: Prudvi Battula

Updated on: May 05, 2025 | 9:39 AM

సల్మాన్‌ఖాన్‌ నెక్స్ట్ ఏం చేస్తున్నారు? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. వరుస పరాజయాలు పలకరించడంతో నెక్స్ట్ స్టెప్‌ని ఆచి తూచి వేయాలన్నది సల్లూభాయ్‌ నిర్ణయం. మరి ఆ వరుసలో బజ్‌రంగీ భాయీజాన్‌... ఉంటుందా? లేదా మరేదైనా సినిమా ఉందా.? ఈరోజు మనం తెలుసుకుందాం..

1 / 5
ఎలా ఉంటుందో.. ఏం జరుగుతుందో తెలియని కొత్త పరిచయాల కన్నా, ఇలాగే ఉంటుందని తెలిసిన పాత కథలే మేలనే నిర్ణయానికి సల్మాన్‌ వచ్చేశారా? అవును.. అని స్పష్టంగా చెప్పకపోయినా.. అలాగే ఉన్నట్టుంది పరిస్థితి అని అంటోంది సల్మాన్‌ కాంపౌండ్‌.

2 / 5
బజ్‌రంగీ భాయీజాన్‌ సీక్వెల్‌తో సక్సెస్‌ చూడాలని అనుకుంటున్నారట సల్మాన్‌.దీని కోసం విజయేంద్రప్రసాద్‌ ఆల్రెడీ ఓ కథ చెప్పేశారట. ఆ కథ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి కూడా నచ్చిందట.

3 / 5
మరి ప్రొడక్షన్‌ ఎప్పుడు మొదలవుతుంది? సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారనే విషయాలు తెలియాల్సి ఉందంటున్నారు రైటర్‌. రీసెంట్‌గా ఏం చేసినా సక్సెస్‌ మాత్రం పలకరించలేదు సల్మాన్‌ఖాన్‌కి.

4 / 5
రీసెంట్‌గా మురుగదాస్‌ సినిమా సికందర్‌ కూడా కలిసిరాలేదు. ఇది డిసాస్టర్ అయింది. అందుకే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన బజ్‌రంగీ భాయీజాన్‌ని లైన్‌లో పెట్టాలని భావిస్తున్నారట కండలవీరుడు.

5 / 5
ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న హిట్‌ ఈ సీక్వెల్‌తో వచ్చినా బావుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. మరి చూడలేక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.? ఇదైనా సల్మాన్‌ఖాన్‌ని సక్సెస్ దారిలో నడిపిస్తుందా.? లేక వేరేదైన జరుగుతుందా.? 