చీరకట్టులో ఆకట్టుకున్న చందమామ.. ప్రణీత అందానికి ఫిదా కావాల్సిందే
ప్రణీత సుభాష్.. కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రణీత 2010లో కన్నడ చిత్రం పోర్కి (తెలుగు చిత్రం పోకిరి రీమేక్)తో నటిగా అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో ఆమె దర్శన్ సరసన నటించింది. అదే సంవత్సరం తెలుగు చిత్రం ఎం పిల్లో ఎం పిల్లడో , బావ చిత్రాలతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
