1 / 5
ఒక సినిమాలో ఇద్దరు హీరోలుంటే, కంపేరిజన్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అందులోనూ ఇప్పుడున్న ట్రెండ్‌లో నార్త్ వర్సెస్ సౌత్ అనే మాటకు అసలు తిరుగులేదు. నార్త్ నుంచి హృతిక్ రోషన్, సౌత్ నుంచి తారక్ నటిస్తున్న వార్2 మీద ఇన్‌స్టంట్‌గా క్రేజ్ పెరగడానికి రీజన్ కూడా అదే.