AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: అభిమానుల మనసులు దోచుకుంటున్న లైగర్ ఫోటోస్

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

Phani CH
|

Updated on: Aug 23, 2022 | 9:07 PM

Share
దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లైగర్ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

1 / 5
డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా నెలకొన్నాయి.

2 / 5
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ బాక్సర్‏గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్, సాంగ్స్ సినిమై మరింత హైప్ పెంచాయి.

3 / 5
అయితే బాక్సర్ గా కనిపించేందుకు ఫైటర్ బాడీ పొందేందుకు విజయ్ దాదాపు 2 ఏళ్లు శిక్షణ తీసుకున్నాడట. అంతేకాకుండా మైక్ టైసన్‏తో చేసే సన్నివేశం కోసం తనను తాను పూర్తిగా సిద్ధం చేసుకున్నాడని అతని ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ తెలిపారు.

4 / 5
ఇటీవల ఇండియన్ ఎక్స్ ప్రెస్ డాట్ కామ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ ఫిట్ నెస్ కోచ్ కుల్ దీప్ సేథీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

5 / 5
Follow Us
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర!

మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
మూవీదే హవా.. అవార్డులన్నీ ఆ సినిమాకే!
"Huawei" నుంచి ప్రపంచంలోనే తొలి వైడ్ స్క్రీన్ ఫోన్ లాంచ్..!
ఆ రెండు రోజులు నరకం చూశా.. కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్

పెద్ద స్థాయిలో ఉండాల్సిన వాడు.. చివరికి అంత్యక్రియలకు కూడా డబ్బుల

ఫ్లై దుబాయ్ దాడిలో ట్విస్ట్.. భారత లింకుల కోసం ఎన్‌ఐఏ వేట!

7 ఏళ్ల నిరీక్షణకు తెరపడలేదు.. 80 పరుగుల వద్ద పడిక్కల్ అవుట్

ఉద్యోగం వచ్చిన వారానికే వెంటాడిన మృత్యువు

‘భారత్‌ను చూసి నేర్చుకోండి’ ఫెడ్ వడ్డీ రేట్ల పై ట్రంప్ ఆగ్రహం

కోట్లు పోసి ఇంటిని కొన్న హీరోయిన్.. కట్ చేస్తే తొమ్మిది రోజుల్లోన