Varun Tej- Lavanya Tripathi: తాళి కట్టు శుభవేళ.. వరుణ్, లావణ్య వెడ్డింగ్ ఫోటోస్ అదిరిపోయాయ్..
గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోస్ వైరలవుతున్నాయి. నవంబర్ 1న ఇటలీలో వీరి వివాహం జరగ్గా.. రోజుకో కొత్త ఫోటోస్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరికొన్ని ఫోటోస్ ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాయి. తాజాగా లావణ్య మేడలో వరుణ్ మూడు ముళ్లు వేస్తున్న ఫోటో బయటకు వచ్చింది. అందులో వరుణ్ తాళి కడుతుంటే లావణ్య సంతోషంతో నవ్వుతూ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో అందరిని ఆకట్టుకుంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
