Vamshi Paidipally: భారీగా ప్లాన్ చేస్తున్న వంశీ పైడిపల్లి.. ఈసారి మాములుగా ఉండదు
మన దగ్గర కొందరు దర్శకులున్నారు.. గ్యాప్ తీసుకున్నా సాలిడ్ ప్రాజెక్ట్‌తో వస్తుంటారు. తాజాగా మరో దర్శకుడు కూడా ఇదే చేస్తున్నారు. రెండేళ్లుగా ఈయన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటా అని అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు అదిరిపోయే ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు ఆ దర్శకుడు. ఇంతకీ ఎవరాయన..? ఏంటి ఆయన చేయబోయే సినిమా..?