AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vakeel Saab Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’సినిమాను వీక్షించిన మెగా ఫ్యామిలీ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సినిమా విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

Rajeev Rayala
|

Updated on: Apr 10, 2021 | 12:50 PM

Share
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సినిమా విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  సినిమా విడుదల రోజే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. 

1 / 8
మూడేళ్ల విరామం తర్వాత పవన్ వెండితెరపై కనిపించడంతో అటు అభిమానులే కాదు, మెగా కుటుంబ సభ్యులు కూడా థియేటర్ కు వచ్చి మరీ వకీల్ సాబ్ చిత్రాన్ని వీక్షించారు.

2 / 8
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తల్లి అంజనా దేవి, సోదరి, వరుణ్ తేజ్, సాయితేజ్, నాగబాబు  హైదరాబాదులోని ఏఎంబీ మల్టీప్లెక్స్ థియేటర్ లో సినిమా చూశారు.

3 / 8
మెగాస్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖ వకీల్ సాబ్ సినిమాను మొదటి రోజే థియేటర్ లో చూసారు. 

4 / 8
మెగా బ్రదర్ నాగబాబు ఆయన సతీమణితో కలిసి వకీల్ సాబ్ సినిమాను వీక్షించారు. 

5 / 8
అలాగే యంగ్ హీరో వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా వకీల్ సాబ్ సినిమాను థియేటర్ లో చూసారు. 

6 / 8
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

7 / 8
వకీల్ సాబ్ సినిమా చేసేందుకు వెళ్తున్న మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. 

8 / 8
Follow Us
మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టే అద్భుతమైన హెర్బల్ డ్రింక్!

ఐఫోన్‌ ధర అమెరికాలో చౌకగా ఉంటే భారత్‌లో ఎక్కువగా ఎందుకుంటుంది?

తల్లి ఆస్తిపై కూతుళ్లకు హక్కు ఉంటుందా..?

టాస్ ఓడిన భారత్.. రెండు మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన

రెండు ఓటీటీల్లో ట్రెండింగ్‌.. షేక్ చేస్తున్న తెలుగు మిస్టరీ థ్రిల

ఇంటి పైకప్పుపై పక్షులకు ధాన్యం వేయవచ్చా?నిపుణులు ఏం చెబుతున్నారు!

బరువు తగ్గాలనుకునేవారికి నల్ల ఎండుద్రాక్ష మంచిదేనా?అసలు నిజం ఇదే!

మొక్కల్లోనూ ఆడ, మగ..? కొమ్మల్లో దాగున్న సృష్టి రహస్యం తెలిస్తే..

పాక్‌లో రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో ఎమర్జెన్సీ!

28 ఏళ్ల రికార్డు బద్దలు.. సరికొత్త చరిత్ర సృష్టించిన జోడీ