Nithn – Venki Kudumula: ఒత్తిడిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్0..! నితిన్ సినిమానే కారణమా..?
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ప్రియ శిష్యుడిగానే కాదు.. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా నామ్ కామాయించిన వెంకీ కుడుముల.. తాజాగా షాకింగ్ ట్వీట్ చేశారు. ఇవాళ అంటే సెప్టెంబర్ 8న బర్త్ డే జరుపుకుంటున్న ఈ స్టార్ హీరో.. ఓ ఫ్యాన్ ట్వీట్ పై అసహనం వ్యక్తం చేశారు.తను నితిన్ తో చేయబోయే నెక్ట్స్ సినిమా అప్డేట్ అడిగిన ఆ ఫ్యాన్‌ను.. వెంకీ కుడుముల కాస్త కూల్ గానే మందలించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
