Tollywood News: ఓవర్సీస్ రైట్స్ కు నిర్మాతల కళ్ళు బైర్లు.. ఇక స్టార్ హీరోల సినిమాలకొస్తే

| Edited By: Phani CH

Aug 17, 2024 | 6:53 PM

ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏదో చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుండేది. అక్కడ్నుంచి కలెక్షన్స్ వస్తే సూపర్ హ్యాపీ.. రాకపోయినా ఓకేలే అన్నట్లుండేవాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు.. సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేసే బిజినెస్‌లు జరుగుతున్నాయిప్పుడు. రానున్న పాన్ ఇండియన్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి. ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతుంది.

1 / 6
ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే ఏదో చన్నీళ్లకు వేడినీళ్లు తోడు అన్నట్లుండేది. అక్కడ్నుంచి కలెక్షన్స్ వస్తే సూపర్ హ్యాపీ.. రాకపోయినా ఓకేలే అన్నట్లుండేవాళ్ళు నిర్మాతలు. కానీ ఇప్పుడలా కాదు.. సినిమా హిట్ రేంజ్ డిసైడ్ చేసే బిజినెస్‌లు జరుగుతున్నాయిప్పుడు. రానున్న పాన్ ఇండియన్ సినిమాల ఓవర్సీస్ రైట్స్ చూస్తుంటే కళ్లు బైర్లు గమ్మేస్తున్నాయి.

2 / 6
ఈ మధ్య ఓవర్సీస్ మార్కెట్ అంచనా వేయడం కూడా కష్టమైపోతుంది. రాజమౌళి, ప్రభాస్ సినిమాలంటే విదేశాల నుంచే వందల కోట్లు వసూలు చేస్తుంటాయి. కానీ వాళ్లు కాకుండా మరే సినిమాకు 5 మిలియన్ రాలేదు. కానీ ఆ మధ్య హనుమాన్ ఆ రేర్ ఫీట్ చేసి చూపించింది. దాంతో స్టార్ హీరోల సినిమాలకు రెక్కలొచ్చేసాయి.

3 / 6
సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్ల వరకు అమ్ముడయ్యాయి. ఇక దేవర హక్కులు 27 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. ఇదే నిజమైతే బ్రేక్ ఈవెన్ కోసమే 5 మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. రామ్ చరణ్, శంకర్ గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ హక్కులు 22 కోట్లకు అమ్ముడైనట్లు ప్రచారం జరుగుతుంది. ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ చరణ్, తారక్ సినిమాలపై కనిపిస్తుంది.

4 / 6
విశ్వంభర షూటింగ్ ఫైనల్‌ స్టేజ్‌కు వచ్చేయటంతో చిరు నెక్ట్స్ మూవీకి సంబంధించిన డిస్కషన్ మొదలైంది. తాజాగా ఈ విషయంలో ఇంట్రస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు రచయిత బీవీఎస్‌ రవి.

5 / 6
ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ మార్కెట్ భారీగా పెరిగిన మాట వాస్తవమే. అలాగని భారీ రేట్ పెట్టి కొనేస్తే.. బ్రేక్ ఈవెన్ కష్టమైపోతుంది. ఓవర్సీస్‌లో లాభాలు రావడం అంటే చిన్న విషయం కాదు.. స్టార్ హీరోల సినిమాల టార్గెట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త లెక్కలేసుకుని రైట్స్ తీసుకోవడం మంచిదనేది విశ్లేషకుల అభిప్రాయం. చూడాలిక ఏం జరుగుతుందో..?

6 / 6
గుంటూరు కారం ఓవర్సీస్ రైట్స్ 20 కోట్లు.. దేవర 27 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ కోసమే దేవర టార్గెట్ 5 మిలియన్.. గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ హక్కులు 22 కోట్లు.. విశ్వంభర రైట్స్ 18 కోట్లు అని ట్రేడ్ టాక్. పవన్ కళ్యాణ్ ఓజి రైట్స్ 17 కోట్లు..