AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్కార్ కోసం RRR ని ఆదర్శంగా తీసుకుంటున్న సినిమాలు

లైఫ్‌ అంటే మినిమమ్‌ ఇలా ఉండాలి అని మనం చాలా కలలు కంటుంటాం కదా.. మరి సూపర్‌డూపర్‌ సినిమా కోసం ఎలాంటి కలలు కంటారు చెప్పండి? టాప్‌ నాచ్‌లో ఆలోచిస్తే... ప్రతి సినిమాకూ ఉండే కోరిక ఆస్కార్‌. ఆల్రెడీ ట్రిపుల్‌ ఆర్‌తో మనం రీసెంట్‌గా ఆస్కార్‌ని టచ్‌ చేసి వచ్చేశాం అనుకోండీ... మరి ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాల్లో... ట్రిపుల్‌ ఆర్‌ని ఫాలో అయ్యే సినిమాలేవీ? కాంతార రిలీజ్‌ చేశాక వచ్చిన స్పందన చూసి ఆస్కార్‌కి ఎందుకు ట్రై చేయలేదా? అనే ఆలోచన వచ్చింది.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 01, 2024 | 1:51 PM

Share
మరి వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే.. తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా తంగలాన్‌ని మేకర్స్ తీర్చిదిద్దారా? తంగలాన్‌ లాగానే తెలుగులోనూ.. తమిళ పేరుతోనే విడుదలవుతున్న కంగువ ఎలా ఉండబోతోంది?

1 / 5
కాంతార రిలీజ్‌ చేశాక వచ్చిన స్పందన చూసి ఆస్కార్‌కి ఎందుకు ట్రై చేయలేదా? అనే ఆలోచన వచ్చింది. నెక్స్ట్ తీస్తున్న ప్రీక్వెల్‌ని తప్పకుండా ఆస్కార్‌ నామ్స్ ప్రకారమే చేస్తాం అని అన్నారు హోంబలే మేకర్స్.

2 / 5
నేను డివైన్‌ బ్లాక్‌బస్టర్‌ని తెరకెక్కించాను. అందులో నటించాను. అంతే కానీ, నేనేం దైవాంశ సంభూతుడిని కాదు అని అంటున్నారు రిషబ్‌.

3 / 5
బన్నీతో పుష్ప 2లో చిందులేసే బ్యూటీ ఎవరు..? సమంత ప్లేస్‌ను రీ ప్లేస్ చేసేదెవరు..? పుష్ప 2 విషయంలో అన్నీ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. బడ్జెట్ పెరుగుతుందంటున్నా.. వాయిదా పడుతుందనే వార్తలొస్తున్నా.. నిర్మాతలు నిశ్చింతగానే ఉన్నారు.

4 / 5
సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్‌ వైరల్ అవుతోంది.

5 / 5
Follow Us
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?

ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!

బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?

కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!

పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!

నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..

స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?

70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ

రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!