
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఫాంటసీ డ్రామా విశ్వంభర. బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మొదలైన రోజే 2025 సంక్రాంతి రిలీజ్ అంటూ ప్రకటించారు మేకర్స్.

ఈ ఎనౌన్స్‌మెంట్‌తో ఇంట్రస్టింగ్ ఫైట్‌కు తెర లేపారు డార్లింగ్. ది రాజాసాబ్ మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన అదే డేట్‌కు ఆల్రెడీ కర్చీఫ్ వేశారు లోకనాయకుడు కమల్ హాసన్.

త్వరలో ప్రశాంత్ వర్మ సెట్స్ కి వెళ్లాలంటే, ఇప్పుడు చేస్తున్న బాబీ మూవీని కంప్లీట్ చేసేయాలి బాలయ్య. అందుకే రాజస్థాన్ జైపూస్ ప్యాలస్‌లో శరవేగంగా షూటింగ్ చేసేస్తున్నారు నందమూరి హీరో.

ఆల్రెడీ ట్రిపులార్‌తో వెయ్యి కోట్ల మార్క్‌ను టచ్ చేసిన తారక్, దేవర్‌తో ఆ ఫీట్‌ను రిపీట్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. విశ్వక్‌సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకరప్లలి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.