Entertainment: రణ్‌బీర్ తో బాలయ్య సందడి.| మేకింగ్ ఆఫ్ మంగళవారం అదిరిపోయే విజువల్స్.
అన్‌స్టాపబుల్: ఆహాలో వస్తున్న సెన్సేషనల్ ఓటిటి టాక్ షో అన్‌స్టాపబుల్ సీజన్ 3 విజయవంతంగా రన్ అవుతుంది. తాజాగా ఈ షోకు బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ వచ్చారు. యానిమల్ టీం ఈ షోకు వచ్చారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ పూర్తైపోయింది. ఈ ఎపిసోడ్‌ను నవంబర్ 24న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. | మేకింగ్ ఆఫ్ మంగళవారం: పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మంగళవారం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6