నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే!
మాస్ కమర్షియల్ సినిమా అంటే హీరో సెంట్రికే అన్న రూల్స్‌కు చెక్ పెట్టేస్తున్నారు కొంత మంది బ్యూటీస్. కంటెంట్ డ్రివెన్ కథలు మాత్రమే కాదు అవసరమైతే యాక్షన్ మూవీస్‌తోనూ సత్తా చాటగలం అని ప్రూవ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లంతా ఇప్పుడు యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
