Telugu Movies: షూటింగ్స్ తో టాలీవుడ్ కళకళ.. ఏ హీరో ఎక్కడున్నారు.?
సంక్రాంతి హీరోలు ఇప్పట్లో షూటింగ్‌కు వచ్చేలా కనిపించడం లేదు. ఇక పద్మ విభూషణ్ సెలబ్రేషన్స్ నుంచి ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి.. షూటింగ్‌లో అడుగు పెట్టారు చిరంజీవి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుంచి చిన్న బ్రేక్ తీసుకున్నారు. వీళ్లు మినహా.. మిగిలిన హీరోలంతా సెట్స్‌లోనే ఉన్నారు. మరి ఏ హీరో ఎక్కడున్నారు.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో స్పెషల్ ఈటీ షూటింగ్ అప్‌డేట్స్ స్టోరీలో చూసేద్దాం..