Sankranthi Movies: 2024 సంక్రాంతి సినిమాల మత్తే దిగలేదు.. 2025 సంక్రాంతి మూవీస్ గురించి అప్పుడే మొదలైన టాపిక్..
2025 సంక్రాంతి సినిమాలేంటో తెలుసా..? అబ్బా ఇది కాస్త టూ మచ్‌గా లేదు.. ఈ సంక్రాంతి సినిమాల రచ్చే ఇంకా తగ్గలేదు.. అప్పుడే 2025 సంక్రాంతి గురించి టాపిక్ మొదలైందా అనుకోవచ్చు. కానీ ఏం చేస్తాం.. ఈ పండక్కి పోటీ అలా ఉంటుంది మరి. అందుకే ఎందుకైనా మంచిదని ఏడాది ముందే ఖర్చీఫ్ వేసారు కొందరు హీరోలు. మరి వాళ్లెవరో చూద్దాం.. 2024 సంక్రాంతి సినిమాల మత్తే ఇంకా దిగలేదు.. మూడు నాలుగు రోజులుగా బాక్సాఫీస్ దగ్గర మోత మోగిస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
