2 / 5
గతేడాది తెలుగులో సీక్వెల్స్ బాగానే వచ్చాయి. టిల్లు 2, పుష్ప 2 అంటూ వచ్చి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టారు మన హీరోలు. 2025లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. చాలా వరకు సీక్వెల్స్ ఈ ఏడాది రానున్నాయి. మరీ ముఖ్యంగా బాలయ్య అఖండ 2 ఈ ఏడాదే రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలైంది.. సెప్టెంబర్ 25, 2025న రానున్నాడు అఖండ 2.