ఈ డబ్బింగ్ గోలలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న ఒకే ఒక్క స్ట్రయిట్ మూవీ ఆది కేశవ. వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ దీపావళి భారిలో టాలీవుడ్ నుంచి పోటికి దిగుతోంది. స్ట్రయిట్ సినిమాగా వస్తున్న ఒకే ఒకే మూవీ కావటం ఆది కేశవకు మరింత ప్లస్ అవుతుందంటున్నారు క్రిటిక్స్.