సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్లలో అతుల్య రవి ఒకరు. ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. గ్లామర్ పరంగా మాత్రం అతుల్యకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తెలుగులో అంతంగా అవకాశాలు మాత్రం రాలేదు. ప్రస్తుతం అతుల్య రవి షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.