Heroines: కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా.. కొత్త ఇమేజ్ కోసం హీరోయిన్లు..
ఎంతసేపూ ఒకే తరహా కారెక్టర్స్ ఏం చేస్తాం చెప్పండి..? ఓ స్టేజ్ దాటాక చూసే వాళ్లకు.. చేసే వాళ్లకు ఇద్దరికీ బోర్ కొడుతుంది. అందుకే కాస్త కొత్తగా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అంటున్నారు మన హీరోయిన్లు. ఉన్న ఇమేజ్ పోయినా పర్లేదు.. కొత్త ఇమేజ్ కావాలంటున్నారు. మరి అలా ఇమేజ్ మేకోవర్ కోసం తంటాలు పడుతున్న హీరోయిన్లెవరో ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం..