Tollywood Updates: టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..

Edited By: Prudvi Battula

Updated on: Apr 30, 2025 | 12:25 PM

మండుటెండలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అయినా హీరోలు ఏమాత్రం గ్యాప్‌ లేకుండా షూటింగులు చేస్తూనే ఉన్నారు. వెకేషన్‌కి వెళ్లొచ్చిన మహేష్‌ మళ్లీ మేకప్‌ వేసుకుంటున్నారు. మిగిలిన హీరోల సంగతేంటి అంటారా? అందరూ బిజీనే..! ఆ సినిమాలు ఏంటి.? ఎవరు ఎక్కడ ఉన్నారు.? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

1 / 5
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గ్లోబల్‌ మూవీ షూటింగ్ జన్‌వాడలో వేసిన సెట్‌లో జరుగుతోంది. ఈ షెడ్యూల్‎కి మహేష్ బాబుతో పాటు మరి కొందరు నటులు కూడా పాల్గొంటున్నారు.అక్కడికే అప్‌ అండ్‌ డౌన్‌ చేస్తున్నారు ఆర్టిస్టులు.

2 / 5
బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండకి సీక్వెల్‎గా తెరకెక్కుతున్న అఖండ తాండవం షూటింగ్ RFC సమీపంలోని పోచంపల్లి గుట్టల దగ్గర జరుగుతోంది . రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా భాను బొగ్గవరపు డైరెక్షన్‎‎లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మాస్ జాతర సినిమా షూటింగ్ ముచ్చింతల్‎లో స్పీడందుకుంది.

3 / 5
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా మురళి కిషోర్ డైరెక్షన్‎‎లో రూపొందుతున్న లెనిన్‌ మూవీ చిత్రీకరణ ముచ్చింతల్‎లో స్పీడందుకుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడ లో కంటిన్యూ అవుతోంది.

4 / 5
లాస్ట్ ఇయర్‌ సంక్రాంతికి హనుమాన్‌తో మెప్పించారు తేజ సజ్జా. ఈ ఏడాది ఆగస్టులో మిరాయ్‌తో జనాల ముందుకు రానున్నారు. ఈ సినిమా కోసమే ప్రస్తుతం శంషాబాద్‌లో షూటింగ్‌లో పాల్గొంటున్నారు తేజ సజ్జా. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నీరజ కోనా డైరెక్షన్‎‎లో రూపొందుతున్న తెలుసు కదా మూవీ షూటింగ్ బాచుపల్లి‎లో జరుగుతోంది.

5 / 5
 నాగచైతన్య హీరోగా కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్ బ్యాక్ సైడ్ ఏరియాలో జరుగుతోంది.  వరుణ్ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది.