- Telugu News Photo Gallery Cinema photos Tollywood celebrities birthday today allu arjun nithya menon akira nandan ananth sriram
Telugu Celebrities Birthday: ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న టాలీవుడ్ తారలు వీరే..
టాలీవుడ్ టాప్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు బన్నీ.
Updated on: Apr 08, 2021 | 11:02 AM


క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నివర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుంటున్నాడు ఈ స్టైలిష్ స్టార్ నేడు అల్లు అర్జున్ పుట్టిన రోజు

అక్కినేని అఖిల్ పుట్టిన రోజు నేడు. ఈ యంగ్ హీరో ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా రానున్నాడు అఖిల్


మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో కోసం అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అతను ఎవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్.

ఆరడుగులు మించి హైట్ తో ఆకట్టుకునే లుక్స్ తో అదరగొడుతున్నాడు అకీరా. నేడు అకీరానందన్ పుట్టినరోజు. ఏప్రిల్ 8 2004 లో జన్మించాడు అకీరా. ప్రస్తుతం అంతని ఏజ్ 17

గేయరచయిత అనంత్ శ్రీరామ్ పుట్టిన రోజు నేడు. తెలుగులో ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు అనంత్ శ్రీరామ్. తన పాటల్లో అచ్చమైన తెలుగు. స్వచ్ఛమైన సాహిత్యం రంగరించి రచిస్తారు అనంత్ శ్రీరామ్

అందం అభినయం కలబోసినా చిన్నది నిత్యామీనన్. ఆలా మొదలైంది సినిమాతో తెలుగు రెక్షకులకు పరిచయమైనా నిత్యామీనన్ ఆతర్వాత చాలా సినిమాల్లో నటించింది.

కేవలం నటనతో కాదు సింగర్ గాను తన ప్రతిభను చాటుకుంది నిత్యా. నేడు ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ పుట్టిన రోజు




