1 / 5
తెలుగు ప్రేక్షకులకు కలర్స్ స్వాతి పరిచయం అక్కరలేని పేరు. బుల్లితెర నుంచి వెండి తెరకు అక్కడ నుంచి పలు దక్షిణాది సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అష్టా చమ్మా, స్వామిరారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.