2 / 5
టైగర్ సిరీస్‌లో థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌గా వచ్చిన టైగర్ 3, దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌లోనే రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేసిన ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. రీసెంట్ బ్లాక్ బస్టర్స్ పఠాన్, జవాన్ సినిమాల రేంజ్‌లో టైగర్ 3కి అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదంన్నారు బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్‌లు.