సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో రిజల్ట్ తో సంబంధంలేకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. 2023 భారీ గా గ్రాస్ వసూల్ చేసిన సినిమాలు లిస్ట్ ఇదే.. ఈ లిస్ట్ లో ముందుగా చెప్పాల్సిన సినిమా ప్రభాస్ ఆదిపురుష్. ప్రభాస్ ఫ్యాన్స్ ను దారుణంగా నిరాశపరిచిన సినిమా ఇది. కానీ ఈ సినిమా భారీగా గ్రాస్ ను వసూల్ చేసింది. మొదటి రోజే రూ.137 కోట్ల పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది .