ఇంకా సెట్స్ మీదున్న సినిమాలు.. రిలీజ్‌ డేట్‌ని అందుకుంటాయా ??

| Edited By: Phani CH

Aug 22, 2024 | 7:26 PM

సినిమా షూటింగులన్నీ పూర్తయ్యాక డేట్లు రిలీజ్‌ చేసే కల్చర్‌ లేదిప్పుడు. ఓ డెడ్‌లైన్‌ పెట్టుకుని దానికి తగ్గట్టు పరుగులు తీసేవారి సంఖ్యే ప్రముఖంగా కనిపిస్తోంది. ఆల్రెడీ రిలీజ్‌డేట్‌ ఫిక్స్ చేసుకున్న ప్యాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలు ఇప్పడు ఇంకా సెట్స్ మీదే ఉన్నాయి... వాటి మీద ఓ లుక్‌ వేసేద్దాం వచ్చేయండి... తారక్‌ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కానీ, దేవర షూటింగ్‌ మాత్రం శరవేగంగానే జరుగుతోంది. ఎలాగైనా డెడ్‌లైన్‌ని మీట్‌ కావాలనే డెడికేషన్‌తో పనిచేస్తోంది టీమ్‌.

1 / 6
సినిమా షూటింగులన్నీ పూర్తయ్యాక డేట్లు రిలీజ్‌ చేసే కల్చర్‌ లేదిప్పుడు. ఓ డెడ్‌లైన్‌ పెట్టుకుని దానికి తగ్గట్టు పరుగులు తీసేవారి సంఖ్యే ప్రముఖంగా కనిపిస్తోంది. ఆల్రెడీ రిలీజ్‌డేట్‌ ఫిక్స్ చేసుకున్న ప్యాన్‌ ఇండియా రేంజ్‌ సినిమాలు ఇప్పడు ఇంకా సెట్స్ మీదే ఉన్నాయి... వాటి మీద ఓ లుక్‌ వేసేద్దాం వచ్చేయండి...

2 / 6
తారక్‌ ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు కానీ, దేవర షూటింగ్‌ మాత్రం శరవేగంగానే జరుగుతోంది. ఎలాగైనా డెడ్‌లైన్‌ని మీట్‌ కావాలనే డెడికేషన్‌తో పనిచేస్తోంది టీమ్‌.

3 / 6
ఇటు గేమ్‌ చేంజర్‌ టీమ్‌లోనూ ఇదే స్పిరిట్‌ కనిపిస్తోంది. కాకపోతే రెగ్యులర్‌గా షూటింగ్‌ జరుపుకోవడం లేదు గేమ్‌ చేంజర్‌. లొకేషన్లు, ఆర్టిస్టుల అందుబాటును బట్టి బ్యాలన్స్ షూట్‌ పూర్తి చేస్తున్నారు శంకర్‌.

4 / 6
పుష్ప 2 సినిమా సెట్స్ లో కీలక పాత్రధారులందరూ ఉన్నారు. ఓ వైపు సన్నివేశాలను  చిత్రీకరించాలి. మరోవైపు స్పెషల్‌ సాంగ్‌ని తెరకెక్కించాలి. డిసెంబర్‌ లోపు అన్ని పనులు పూర్తి చేయాలనే టార్గెట్‌తో పనిచేస్తున్నారు సుకుమార్‌ మాస్టర్‌.

5 / 6
ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న నాగచైతన్య కూడా తండేల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. వట్టినాగులపల్లి సమీపంలో జరుగుతోంది తండేల్‌ షూట్‌. డిసెంబర్‌లో రిలీజ్‌కి గట్టిగానే ప్రిపేర్‌ అవుతున్నారు నాగచైతన్య అండ్‌ సాయిపల్లవి.

6 / 6
Tollywood News

Tollywood News