తారలు దిగివచ్చిన వేళ.. అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం కన్నులపండువగా సాగింది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ వైభవంగా సర్కారీ సత్కారాలు అందించారు. వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు తళుక్కుమన్నారు. అల్లు అర్జున్, బాలకృష్ణ, విజయ్ దేవరకొండ సహా పలువురు ఈ ఈవెంట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. టాలీవుడ్‌లో మళ్లీ సందడి తీసుకొచ్చిన ఈ ఈవెంట్ హైలెట్స్ ఏంటో చూద్దాం.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
