Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు స్కూల్ టాపర్.. ఇప్పుడు గోల్డెన్ బ్యూటీ.. అయినా అమ్మడిని పట్టించుకోని టాలీవుడ్..

కేవలం ఒకే ఒక్క సినిమాతో సినీరంగంలో సెన్సేషన్ అయ్యింది. మలయాళీ చిత్రపరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మాత్రం సరైన ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. కానీ ఆమె నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ కావడం విశేషం. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Jun 14, 2025 | 10:11 PM

Share
ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. సంయుక్త మీనన్. తెలుగులో  గోల్డెన్ బ్యూటీగా క్రేజ్ సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ వయ్యారి.. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది.

1 / 5
అందం, అభినయంతో  అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ వయ్యారి.. మొదటి సినిమాతోనే అందరిని కట్టిపడేసింది. తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ బ్యూటీకి మాత్రం ఇప్పటికీ అంతగా అవకాశాలు రావడం లేదు. కేవలం చేతిలో ఒక్క సినిమాతోనే నెట్టుకోస్తుంది.

2 / 5
 నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో నభా నటేశ్ సైతం కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా కాకుండా సంయుక్త చేతిలో మరో సినిమా లేదు. అలాగే ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ కూడా రావడం లేదు. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది.

3 / 5
 ప్రస్తుంత సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటున్న సంయుక్త.. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. స్వయంభు సినిమా కోసం సంయుక్త  హార్స్ రైడింగ్ నేర్చుకున్న సంగతి తెలిసిందే.

4 / 5
సంయుక్త మీనన్.. మలయాళంలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటించి విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో మెప్పించిన ఈ వయ్యారికి తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

5 / 5