1 / 5
నంద, శివపుత్రుడు సినిమాలతో సూపర్ హిట్స్ ఇచ్చిన సూర్య, బాలా కాంబోలో మరో మూవీ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ కాంబో రిపీట్ అవ్వబోతున్నట్టుగా ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. స్వయంగా సూర్య నిర్మాతగా బాల దర్శకత్వంలో ఓ సినిమా ఎనౌన్స్ అయ్యింది.