Tamannaah: ఇంటిమేట్ సీన్స్‌ లో అందుకే నటించా.. క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

Edited By:

Updated on: Aug 10, 2025 | 4:37 PM

సీనియర్ హీరోయిన్లలో ఫుల్ బిజీగా కనిపిస్తున్న బ్యూటీ తమన్నా. సిల్వర్ స్క్రీన్ మీదే కాదు, డిజిటల్‌లోనూ తమన్నా జోరు మామూలుగా లేదు. కెరీర్‌ స్టార్టింగ్‌లో లిప్‌లాక్‌ కూడా నో చెప్పిన ఈ బ్యూటీ తరువాత పూర్తిగా రూట్‌ మార్చటంపై డిస్కషన్ జరిగింది. తాజాగా ఆ సీన్స్‌కు సంబందించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు మిల్కీ బ్యూటీ.

1 / 5
ఒకప్పుడు గ్లామర్ క్వీన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌ను రూల్‌ చేసిన తమన్నా ఇప్పుడు సీనియర్ హీరోల సినిమాల్లోనే ఎక్కువగా కనిపిస్తున్నారు. అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లు స్పెషల్‌ సాంగ్‌లతో రచ్చ చేస్తున్నారు.

2 / 5
గతంలో లిప్‌ లాక్‌కు కూడా నో చెప్పిన ఈ బ్యూటీ, తరువాత ఏకంగా ఇంటిమేట్‌ సీన్స్‌లో కనిపించటంతో ఆడియన్స్‌ షాక్ అయ్యారు. ఈ సీన్స్ న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో ట్రెండ్ అవ్వటంతో తమన్నా మీద విమర్శలు కూడా గట్టిగానే వినిపించాయి.

3 / 5
రీసెంట్‌గా ఇంటిమేట్ సీన్స్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు తమన్నా. బోల్డ్ సీన్స్‌కు నో చెప్పటం వల్ల మంచి సినిమాలు వదులుకోవాల్సి వచ్చిందన్న మిల్కీ, కథ డిమాండ్ చేస్తే కాస్త బోల్డ్‌గా నటించటం తప్పులేదన్న విషయం ఆలస్యంగా అర్ధం చేసుకున్నా అన్నారు.

4 / 5
అందుకే కొన్ని ప్రాజెక్ట్స్‌తో బోల్డ్‌గా నటించానని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సీన్స్‌ చిత్రీకరణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారని, పూర్తిగా ఇంటిమసీ కోచ్ పర్యవేక్షణలో కొరియోగ్రాఫ్ చేసి ఆ సీన్స్ చిత్రీకరిస్తారని చెప్పారు.

5 / 5
ప్రతీ మూమెంట్ పాట చిత్రీకరించినట్టే కొరియగ్రాఫ్‌ చేసి షూట్ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అలాంటి సీన్స్‌లో నటిస్తా అన్నారు తమన్నా.