Tamannaah: ఆ రోజులు మధురమైనవి అంటున్న మిల్కీ బ్యూటీ..
మిల్కీ బ్యూటీ తమన్నా సినిమా రంగంలోకి ప్రవేశించి దాదాపు 15 ఏళ్లు దాటిపోయింది. మంచు మనోజ్ హీరోగా శ్రీ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అందాల భామ ఆ తర్వాత టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో నటించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
