Actress surabhi: చిన్న గ్యాప్ అంతే..! అందాల ఆరబోతలో తగ్గేదేలే.. ‘సురభి’ స్టైలిష్ ఫొటోస్.

సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది సురభి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఎటాక్' 'జెంటిల్ మేన్' 'ఒక్క క్షణం' 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది. తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి..

Anil kumar poka

|

Updated on: Aug 12, 2023 | 8:29 PM

'ఇవన్ వేరే మాదిరి' అనే తమిళ చిత్రంతో సినీ కెరీర్ ను ప్రారంభించింది అందాల ముద్దుగుమ్మ సురభి.

1 / 6
తెలుగులో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో పరిచయం అయ్యింది.  ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా..

2 / 6
ఆ తర్వాత మేర్లపాక గాంధీ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'ఎక్స్ప్రెస్ రాజా' మూవీ తో హిట్ అందుకుంది ఈ చిన్నది.

3 / 6
ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఎటాక్' 'జెంటిల్ మేన్' 'ఒక్క క్షణం' 'ఓటర్' తదితర చిత్రాల్లో నటించింది.

4 / 6
తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు.

5 / 6
చాల కాలంగా సురభి నుంచి మరో సినిమా వచ్చింది లేదు. కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన అనౌన్స్మెంట్లు రాలేదు. ఇప్పుడు తాజాగా ఒక కొత్త సినిమాతో కనిపించనుంది.

6 / 6
Follow us
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్

ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?