Reba Monica John: ఇది కదా అందం అంటే.. ఇన్ని రోజులు ఎక్కడ దాగిందో కానీ.. రెబా మోనికా జాన్‏ ఫొటోస్.

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాలో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్‏ను నా మలయాళీ భామా.. రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.క్రిస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది రెబా మోనికా.ఆ తర్వాత మలయాళం, తమిళ్ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించింది.

Anil kumar poka

|

Updated on: Aug 16, 2023 | 6:00 PM

శ్రీవిష్ణు నటించిన సామజవరగమన సినిమాలో నటించిన కథానాయిక రెబా మోనికా జాన్‏..

1 / 6
దీంతో ఇప్పుడు ఈ మలయాళీ కుట్టి పేరు నెట్టింట ట్రెండ్ అవుతుంది. రెబా మోనికా 1994 ఫిబ్రవరి 4న బెంగుళూరులో జన్మించింది.

2 / 6
క్రిస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తిచేసిన ఈ బ్యూటీ.. మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

3 / 6
2016లో జాకోబిన్ట్ స్వర్గరాజ్యం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది రెబా మోనికా.

4 / 6
ఆ తర్వాత మలయాళం, తమిళ్ సినిమాల్లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు సామజవరగమన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

5 / 6
ప్రస్తుతం రెబా మోనికా క్యూట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

6 / 6
Follow us