AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న సినిమా అయిన.. పెద్ద సినిమా అయిన నేను మాత్రం తగ్గేదేలే అంటున్న హీరో..

సంక్రాంతికి కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ మారుతున్నాయి.. కొన్ని వస్తున్నాయి.. కొన్ని పోతున్నాయి కానీ ఒక్క హీరో మాత్రం నేను పక్కా అంటున్నాడు.. పైగా అది చిన్న సినిమా. అయినా కూడా నో ఇష్యూ.. నేను రంగంలోకి దిగుతా అంటున్నాడు ఆ హీరో. మరి 2025 పండక్కి స్టార్ హీరోల మధ్య రిస్క్ చేస్తున్న ఆ హీరో ఎవరు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Oct 31, 2024 | 10:35 PM

Share
గేమ్ చేంజర్ సినిమా విషయంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ అంచనాలు ఉన్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావటంతో గేమ్ చేంజర్‌లో తమిళ ఆడియన్స్‌ కూడా ఓన్‌ చేసుకుంటున్నారు.

1 / 5
సంక్రాంతి అంటేనే సినిమా పండగ. ఆ సీజన్‌లో ఒకేసారి మూడు నాలుగు సినిమాలు కూడా వస్తుంటాయి. 2025లోనూ ఇదే జరగబోతుంది. ఇప్పటికే రేసు నుంచి తప్పుకుంది చిరంజీవి విశ్వంభర. గేమ్ ఛేంజర్ కోసం మెగాస్టార్ సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. దాంతో జనవరి 10న గేమ్ ఛేంజర్ రాబోతుంది. మే 9న విశ్వంభర విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

2 / 5
వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం సంక్రాంతి పండక్కి రానుంది. వెంకీ, అనిల్ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తైంది. గేమ్ ఛేంజర్‌తో పాటు ఈ సినిమాను కూడా దిల్ రాజే నిర్మిస్తున్నారు. మరోవైపు NBK 109 కూడా సంక్రాంతికే రానుంది. ఈ ముగ్గురు సీనియర్ హీరోల మధ్యలో ఓ చిన్న హీరో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

3 / 5
సంక్రాంతికి వస్తున్న ఆ చిన్న హీరో ఎవరో కాదు.. సందీప్ కిషన్. త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న సినిమాతో ఈయన పొంగల్ బరిలో దిగుతున్నారు.  సంక్రాంతికి ఎప్పుడూ చిన్న సినిమాలకు ఎడ్జ్ ఉంటుంది. శర్వానంద్ నటించిన ఎక్స్ ప్రెస్ రాజా, శతమానం భవతి సంక్రాంతికే భారీ సినిమాల మధ్యలో వచ్చి విజయం సాధించాయి.

4 / 5

2019లోనూ ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి ఎఫ్ 2 సంచలనం రేపింది. వినయ విధేయ రామ, ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాల మధ్య దుమ్ము దులిపేసింది ఎఫ్ 2. 2024లోనూ హనుమాన్ ఇలాగే రప్ఫాడించింది. మరి ఈసారి కూడా వెంకీ, రామ్ చరణ్, బాలయ్య మధ్యలో సందీప్ కిషన్ ఏం చేస్తారో చూడాలిక.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..