AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్వర మాంత్రికుల మధ్య వార్.. ఏ మాత్రం తగ్గని పోటీ

పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. పైగా వాళ్ళ వాళ్ల కెరీర్స్‌కు కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం..?

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 31, 2024 | 10:17 PM

Share

పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. పైగా వాళ్ళ వాళ్ల కెరీర్స్‌కు కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం..?

పోటీ అంటే ఎప్పుడూ హీరోలు, హీరోయిన్ల మధ్యే కాదు.. సంగీత దర్శకుల మధ్య కూడా ఉంటుంది. చూడ్డానికి సాఫ్ట్‌గా ఉంటారు కానీ ఈ స్వర మాంత్రికుల మధ్య కూడా వార్ మామూలుగా ఉండదు. ఇప్పుడు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య పోటీ అలాగే ఉంది. పైగా వాళ్ళ వాళ్ల కెరీర్స్‌కు కూడా ఈ సినిమాలు కీలకంగా మారాయి. మరి ఎవరా సంగీత త్రయం..?

1 / 5
టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ గుర్తుకొస్తారు. ఈ ఇద్దరి మధ్యే కొన్నేళ్లుగా పోటీ నడుస్తుంది. మధ్య మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్‌గా ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది.

2 / 5
తాజాగా వీళ్ళకు అనిరుధ్ కూడా తోడయ్యారు. దేవరతో ఈయన రేంజ్ మరింత పెరిగిపోయింది.  మరోవైపు దేవీ, తమన్ కూడా తగ్గట్లేదు. తెలుగులో అనిరుధ్‌కు జెర్సీ మినహా చెప్పుకోగద్గ విజయం లేదు. అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్ మ్యూజికల్‌గా ఓకే గానీ కమర్షియల్‌గా కాదు.

3 / 5
ఇలాంటి సమయంలో వచ్చిన దేవర అనిరుధ్ కెరీర్‌కు బలాన్నిచ్చింది. దాంతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు అనిరుద్ధే సంగీత దర్శకుడు. మరోవైపు పుష్ప 2తో దేవీ.. గేమ్ ఛేంజర్‌తో తమన్ రేసులోనే ఉన్నారు.

4 / 5
అనిరుధ్ అంటే రీ రికార్డింగ్‌కు పెట్టింది పేరు. దేవరతో ఆ మ్యాజిక్ చేసి చూపించారీయన. మరోవైపు పుష్ప 2తో తన స్థాయి గుర్తు చేయాలని దేవీ శ్రీ ప్రసాద్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇక తమన్ అయితే గేమ్ ఛేంజర్‌తో పాటు ఓజి, NBK109 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌‌తో వస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ముగ్గురి మధ్య స్వర సమరం మామూలుగా లేదు.

5 / 5
Follow Us
ఓటీటీలోకి రోజా రీ ఎంట్రీ సినిమా.. కడుపుబ్బా నవ్వుకోవచ్చు

ఎలాన్‌ మస్క్‌ రోజుకు ఎంత సంపాదిస్తారో తెలిస్తే బిత్తరపోతారు..!

పాత చీపురు పడేస్తున్నారా..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఇంట్లో గాజు పగిలితే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?

ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు..

కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
కోహ్లీ ఫీల్డింగ్ ఎనర్జీకి ఇదే నిదర్శనం
ప్రకృతితో ముడిపడిన జీవితాలు.. హిమాలయ వాసులపై సద్గురు..

కోతితో రీల్స్ చేసి చిక్కుల్లో పడ్డ విక్రమ్.. వీడియో దుమారం

ఒక్క ఏడాదిలోనే మూతపడిన 10 వేల ప్రభుత్వ బడులు.. ఈ లెక్కలు చూస్తే..

వరల్డ్ కప్‌లో షమీ రికార్డును బద్దలు కొట్టేది ఎవరు?