Big Budget Movies: సినిమా పెద్దదైతే.. హీరోలకు ఇబ్బందులు తప్పవా.?

సినిమా బడ్జెట్ ని బట్టి స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది. కాస్టలీ లొకేషన్స్ కనిపిస్తాయి.. ఇంకా చాల చాల కచ్చితంగా ఉండి తీరాల్సిందే.! ఇప్పుడు వాటన్నికి బాప్ అన్నట్టు స్క్రీన్ మీద ఇప్పుడు మరొక విషయం కనిపిస్తుంది. అదేంటీ అంటారా.? ''హెయిర్ స్టైల్" సినిమా బడ్జెట్ పెరిగేకొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోలు అందరూ పొడవు జుట్టుతో హల్ చల్ చేస్తున్నారు.

|

Updated on: Apr 25, 2024 | 2:12 PM

సినిమా బడ్జెట్ ని బట్టి స్టార్ కాస్టింగ్ పెరిగిపోతుంది. కాస్టలీ లొకేషన్స్ కనిపిస్తాయి.. ఇంకా చాల చాల కచ్చితంగా ఉండి తీరాల్సిందే.! ఇప్పుడు వాటన్నికి బాప్ అన్నట్టు స్క్రీన్ మీద ఇప్పుడు మరొక విషయం కనిపిస్తుంది. అదేంటీ అంటారా.? ''హెయిర్ స్టైల్"

1 / 7
సినిమా బడ్జెట్ పెరిగేకొద్దీ జుట్టు పొడవు కూడా పెంచేస్తున్నారు హీరోస్. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా ఇప్పుడు హీరోలు అందరూ పొడవు జుట్టుతో హల్ చల్ చేస్తున్నారు. ఎప్పటి KGF , ఇంకెప్పటి మహాభారతం , KGF చాప్టర్ 3 అప్పటి వరకు పొడవాటి జుట్టుతోను , గడ్డంతోను ఉంటారు రాకింగ్ యాష్.

2 / 7
అన్ని ఏళ్ళు ఆ లుక్ ని మెయింటైన్ చేసేందుకు స్పెషల్ అవార్డ్స్ ఏమైనా ఉంటే కచ్చితంగా బెస్ట్ ప్రైస్ ఆయనకి రావాల్సిందే.!  అదెలా అంటూ యాష్ కి గట్టి పోటీ ఇస్తున్నారు పుష్ప రాజ్.. పుష్పరాజ్ లుక్ సిక్కుల్ లోను కంటిన్యూ అవుతుంది.

3 / 7
ఇన్నాళ్లు దాచిపెట్టిన మహేష్ లుక్ స్టార్ క్రికెటర్ ట్వీట్ పుణ్యమా అంటూ రివీల్ అయ్యింది. పెరిగిన జుట్టు ని స్టైలిష్ గా మెయింటైన్ చేస్తున్నారు సూపర్ స్టార్. ఇటు కల్కి సాంగ్ లుక్ అంటూ ప్రభాస్ నయా లుక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ప్రభాస్ అందులో కొత్తగా కనిపిస్తున్నారు.

4 / 7
ఆల్రెడీ ఇలాంటి లుక్ తోనే 150 కోట్లు మూట కట్టుకున్నారు మలయాళం హీరో సుకుమారన్ పృద్వి రాజ్. ఆయన ఆడుజీవితం కి పోటీపడేలా కనిపిస్తుంది విక్రమ్ తంగళం.

5 / 7
కంగువలో సూర్య డబల్ గెటప్ లో కనిపిస్తున్నారు. అందులో పీరియాడిక్ గెటప్ కోసం సూర్య ఎంత కష్టపడ్డారో చుసిన వారికే అర్ధం అవుతుంది. మన దగ్గరే కాదు నార్త్ లోను ఇవే వైబ్స్ కనిపిస్తున్నాయి.

6 / 7
యానిమల్ సినిమాలో రణవీర్ లుక్ కి ఫిదా అయ్యిన వారు యానిమల్ పార్క్ లోను అదే లుక్ కంటిన్యూ అవుతుంది అంటున్నారు. సికిందర్ లో సల్మాన్ కూడా పొడవ జుట్టు ఉన్న లుక్ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ప్రాజెక్ట్ భారీతనం పెరిగేకొద్దీ హీరోలు జుట్టు పెంచడం అనే కాన్సెప్ట్ మాత్రం కామన్ గా కనిపిస్తుంది.

7 / 7
Follow us
Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..

దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం

రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్

ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..

IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!

క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.

నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.

ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!

మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!

శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!