శ్రీవారి సేవలో శ్రీముఖి.. ట్రెడిషనల్ లుక్‌లో బ్యూటిపుల్ ఫొటోస్

Edited By:

Updated on: May 19, 2025 | 8:45 AM

అందాల ముద్దుగుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ చిన్నది రీసెంట్‌గా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక్షం అయ్యిది. తన పుట్టిన రోజు సందర్భంగా ఈముద్దుగుమ్మ శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల ముద్దుగుమ్మ బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ చిన్నది. ఓ వై పు సినిమాలు, మరో వైపు రియాల్టీ షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ముఖ్యంగా చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన నటతో అందరినీ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది.

2 / 5
పటాస్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు, తన కామెడీ, పంచ్ డైలాగ్స్, అల్లరితో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా షోలలో ఈ బ్యూటీ చేసే అల్లరి అందరి మనసుకు హాయినిస్తుంది. తన దైన తీరులో కామెడీ పండిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

3 / 5
ముఖ్యంగా బిగ్ బాస్ కు వెళ్లి తన వాయిస్, ఆట తీరుతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకొని రన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఈ అమ్మడుకు మరింత పాపులారిటీ వచ్చిందనడంలో అతిశయోక్తి లేదు.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా గులాబీ,తెలుపు రంగు ఉన్న డ్రెస్‌లో అందంగా ముస్తాబైంది. ఈ బ్యూటీ తిరుమలలో శ్రీవారిని దర్శించుకొని, పలు పొటోలకు  ఫోజులిచ్చిది.

5 / 5
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో, పుట్టిన రోజు శుభాకాంక్షలు శ్రీముఖి అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ అమ్మడు ఫ్యాన్స్.