1 / 11
బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చలాకీగా యాంకరింగ్ చేస్తూ అదరగొడుతుంది రాములమ్మ. ఒక వైపు యాంకరింగ్ మరో వైపు సినిమాల్లో చేస్తూ బిజీ గా ఉన్నది ఈ చిన్నది. తాజాగా సరికొత్త లుక్స్ తో ఇంస్టాలో షేర్ చేసిన ఫోటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి