Divya BharathiDivya Bharathi: ట్రెడిషనల్ లుక్స్ లో మరింత అందంగా దివ్య భారతి.. మీరు ఓ లుక్ వేయండి..
ప్రస్తుతం బ్యాచిలర్ బ్యూటీ దివ్య భారతి అంటే తెలియని వారు లేరు.. బ్యాచిలర్ సినిమాతో చిత్ర సీమలో అడుగు పెట్టి అటు తమిళ మరియు తెలుగు చిత్రసీమలను ఒక ఊపు ఆపేస్తుంది.. ప్రస్తుతం షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి..