Allu Arjun – Trivikram: అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా మీద స్పెషల్ క్రేజ్..

|

May 05, 2024 | 6:02 PM

అల్లు అర్జున్‌ గురించి ఏదో ఒక టాపిక్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలో డేట్‌ మారడం లేదు. పుష్ప న్యూస్‌ ఓ వైపు ట్రెండ్‌ అవుతూనే ఉంది. ఇవాళ దాన్ని బీట్‌ చేసి మరీ... వార్తల్లో వైరల్‌ అవుతోంది మాటల మాంత్రికుడితో అల్లు అర్జున్‌ సినిమా! ఇంతకీ బన్నీ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్‌తోనేనా.? ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని సిత్తరాల సిరపడిగా చూపించిన త్రివిక్రమ్‌ అల వైకుంఠపురములో సినిమాని ఇంకా మర్చిపోలేదు జనాలు. సందర్భం వచ్చిన ప్రతిసారీ బన్నీ మేనరిజమ్స్ ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

1 / 7
నో కామెంట్స్ అంటున్నారు. అన్నీ బాగానే మ్యానేజ్ చేస్తున్నా.. స్పెషల్ సాంగ్ విషయంలో మాత్రం సుకుమార్‌కు కంగారు తప్పట్లేదు. ఇప్పటికీ పుష్ప 2లో ఈ పాట ఎవరు చేస్తున్నారో తెలియట్లేదు.

2 / 7
ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ని సిత్తరాల సిరపడిగా చూపించిన త్రివిక్రమ్‌ అల వైకుంఠపురములో సినిమాని ఇంకా మర్చిపోలేదు జనాలు. సందర్భం వచ్చిన ప్రతిసారీ బన్నీ మేనరిజమ్స్ ని గుర్తుచేసుకుంటూనే ఉన్నారు.

3 / 7
మళ్లీ మీ కాంబినేషన్‌లో మజా తెచ్చే సినిమా ఎప్పుడు గురూ అంటూ అడుగుతూనే ఉన్నారు. గత కొన్నాళ్లుగా ఈ కాంబినేషన్‌ మీద ఇంట్రస్టింగ్‌ డిస్కషన్‌ జరుగుతూనే ఉంది.

4 / 7
నా జీవితాన్ని మార్చిన క్షణం. ఎప్పటికీ రుణపడి ఉంటాను'' అని అన్నారు బన్నీ. అల్లు అర్జున్‌ వల్లే ఆర్య సాధ్యమైందని సుకుమార్‌ చెప్పారు.

5 / 7
విజువల్‌ స్పెక్టాకిల్‌గా తెరకెక్కించాలన్నది మేకర్స్ ప్లాన్‌. దిస్‌ టైమ్‌ సమ్‌థింగ్‌ బిగ్గర్‌ అంటూ జనాలను ఊరించారు. అంతా బాగానే ఉంది కానీ, సినిమా ఎప్పుడు మొదలుపెడతారనే విషయాన్ని గట్టిగానే అడుగుతున్నారు ఫ్యాన్స్.

6 / 7
తాజాగా బన్నీ - త్రివిక్రమ్‌ ప్రాజెక్ట్ గురించి ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. రాముడు - భీముడు తరహా కాన్సెప్ట్ ని బన్నీ కోసం సిద్ధం చేస్తున్నారట గురూజీ.

7 / 7
పుష్ప లాంటి పక్కా మాస్‌ మూవీ తర్వాత ఈ తరహా సబ్జెక్ట్ అయితే అద్భుతంగా ఉంటుందని హ్యాపీగా ఉన్నారు ఫ్యాన్స్. ఇదే విషయాన్ని అఫిషియల్‌గా ప్రకటిస్తే వినాలని ఉందని ఉవ్విళ్లూరుతున్నారు.