AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ariyana Glory: అందంతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న బ్యూటీ.. సిజ్లింగ్ ఫొటోస్ వైరల్..

అరియానా గ్లోరీ తరుచు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన క్రేజీ ఫోటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ సిజ్లింగ్ ఫోటోలకు కుర్రకారుకు చెమటలు పడుతున్నాయి. 2015 సంవత్సరంలో ‘స్టూడియో వన్’లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది. ప్రముఖ టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు 4′తో ఫాలోయింగ్ మరింత పెరిగింది.

Prudvi Battula
|

Updated on: May 05, 2024 | 2:33 PM

Share
25 జనవరి 1993న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అరియానా గ్లోరీ. 2015 సంవత్సరంలో హైదరాబాద్‌ నగరంలోని ‘స్టూడియో వన్’లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించింది ఈ అందాల భామ.

1 / 5
2016లో హైదరాబాద్‌లోని సన్ టీవీ నెట్‌వర్క్ లిమిటెడ్‌లో టీవీ యాంకర్‌గా పని చేయడం ప్రారంభించింది. 2017లో ఆమె ఈటీవీ అభిరుచిలో చేరింది. అందులో ‘వంతచేయతరమా’ అనే వంట టీవీ షోను హోస్ట్ చేసింది ఈ వయ్యారి భామ.

2 / 5
 2017లో జెమినీ టీవీలో ప్రసారమైన కామెడీ షో ‘కిరాక్ కామెడీ’తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అందాల భామ. ఆమె వివిధ టాక్ షోలలో హోస్ట్‌గా పనిచేసింది మరియు ఆమె చాలా మంది దక్షిణ భారత ప్రముఖులను ఇంటర్వ్యూ చేసింది.

3 / 5
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఓ ఇంటర్వ్యూ ఒక్కసారిగా బాగా ఫేమస్ అయింది ఈ ముద్దుగుమ్మ. 2020లో ప్రముఖ టీవీ రియాల్టీ షో ‘బిగ్ బాస్ తెలుగు 4′లో పాల్గొంది. దీంతో ఈ వయ్యారి ఫాలోయింగ్ మరింత పెరిగింది.

4 / 5
తరుచు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన క్రేజీ ఫోటోలతో కుర్రాళ్లను ఫిదా చేస్తుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఈ ముద్దుగుమ్మ సిజ్లింగ్ ఫోటోలకు కుర్రకారుకు చెమటలు పడుతున్నాయి.

5 / 5
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..

డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!

ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో

కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!

KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌

ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!

అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!

మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..

మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే