అప్పుడు అందంగాలేనని నో చెప్పారు.. కట్ చేస్తే అదే బ్రాండ్‌కు నేను అంబాసిడర్
సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం అంత ఈజీ కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం, గ్లామర్, లుక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీంతో కెరీర్ ప్రారంభంలో చాలామంది నటీమణులు ఎన్నో తిరస్కరణలు, విమర్శలు, అవమానాలను ఎదుర్కొంటారు. అయితే అలాంటి మాటలనే స్ఫూర్తిగా తీసుకుని తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కూడా చాలామందే ఉన్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
