కరొనకారణంగా 2019 ఏడాదికి సంబంధించిన ‘సైమా’ అవార్డులను ఈ ఏడాది ప్రధానం చేశారు. ఇందులో ఉత్తమ నటుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు (మహర్షి ) అవార్డును దక్కించుకున్నారు.
2 / 8
ఉత్తమ నటి (క్రిటిక్స్) క్యాటగిరిలో లక్కీ బ్యూటీ రష్మిక మందన్న అవార్డును అందుకుంది.
3 / 8
ఉత్తమ నటుడు( క్రిటిక్స్ )గా నేచురల్ స్టార్ నాని అవార్డును సొంతం చేసుకున్నారు.
4 / 8
ఉత్తమ సహాయ నటుడిగా అల్లరి నరేష్ (మహర్షి) అవార్డును అందుకున్నారు.
5 / 8
అలాగే ఉత్తమ గాయకుడిగా అనురాగ్ కులకర్ణి (ఇస్మార్ట్ శంకర్-టైటిల్ సాంగ్)గాను అవార్డ్ ను అందుకున్నాడు.
6 / 8
ఉత్తమ సంగీత దర్శకుడిగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (మహర్షి) అవార్డును సొంతం చేసుకున్నారు.
7 / 8
ఇక ఉత్తమ విలన్ గా కార్తికేయ గుమ్మకొండ (గ్యాంగ్ లీడర్) సినిమాకు గాను అవార్డు దక్కించుకున్నారు.