Tillu Square: వాట్ ఏ మ్యాజిక్.. రూ.100 కొట్టేసాడు.. టిల్లు గాడు అసాధ్యుడు.!
స్టార్ హీరోల సినిమాలు 100 కోట్ల క్లబ్బులో చేరితే అది మ్యాటరే కాదసలు.. సెంచరీ చేయకపోతే అప్పుడు అసలు మ్యాటర్. కానీ మీడియం రేంజ్ హీరోలకు అలా కాదు.. వాళ్లకు 100 కోట్లంటే లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సెంచరీ కొట్టినంత కష్టం. ఈ మధ్య అలాంటి అద్భుతాలు వరసగా జరుగుతున్నాయి. అసలు 100 కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన మీడియం రేంజ్ హీరోలెవరో చూద్దాం.. స్టార్ హీరోల సినిమాలకు 100 కోట్ల కలెక్షన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదు.