Shraddha Das: నిదురన్నది లేదే ఓ పిల్ల నీ వల్ల.. అందాలతో కుర్రకారుని ఆటపటిస్తున్న శ్రద్ధ దాస్
సిద్దు ఫ్రమ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్ (Shraddha Das). తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్‌వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు.