Shamna Kasim: `ఢీ` భామ సూపర్‌ హాట్‌ పోజులు.. ఫోటోస్ చూస్తే చూపుతిప్పుకోవటం కష్టమే

పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది. పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. కానీ పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మలయాళీ నటి పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు.

Phani CH

|

Updated on: Sep 11, 2023 | 9:48 PM

పూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంచందాలతో కొన్ని సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నది.  పూర్ణ అసలు పేరు షామ్నా కాసిం. కానీ పూర్ణ స్క్రీన్ నేమ్ గా చేసుకుంది. ప్రస్తుతం ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు.

1 / 6
మలయాళీ నటి పూర్ణ అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సీమ టపాకాయ్’లో నటించి మంచి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవును’ సినిమాలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైయారు. ఇటీవలే విడుదలైన నాని దసరా మూవీలో కూడా నటించి అదరగొట్టారు.

2 / 6
ప్రస్తుతం పూర్ణకు హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. అందులో భాగంగా సిల్లీ ఫెలోస్, అఖండ, దృశ్యం 2 వంటి చిత్రాల్లో తనదైన శైలి నటనతో అందరిని  మెప్పించింది. ఇక పూర్ణ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోపక్క స్మాల్ స్క్రీన్‌పై కూడా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

3 / 6
పూర్ణ హీరోయిన్‌గా, నటిగా కంటే ఈ టీవీ లో ప్రసారమయ్యే  `ఢీ` షోతోనే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది పూర్ణ. ఈ షో తో బుల్లి తెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.  షోలో ఆమె చేసే రచ్చ, ముస్తాబైన తీరు పూర్ణకు మరింత క్రేజ్‌ని తీసుకొచ్చింది.

4 / 6
గత ఏడాది వివాహం చేసుకున్న పూర్ణ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె దుబాయ్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవించారు. దీంతో ఆమె కొంచెం గ్యాప్ తీసుకున్నారు. తిరిగి ఆమె బిజీ అయ్యారు. భర్త అనుమతితో వివాహం అనంతరం కూడా పూర్ణ కెరీర్ కొనసాగిస్తున్నారు.

5 / 6
సోషల్‌ మీడియా క్రేజ్ పెరిగిన తర్వాత చాలా మంది బుల్లి తెరకు పరిచయమై వారి నటనతో సెలెబ్రెటీలుగా మారుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులకు కూడా సినిమాల తెచ్చి పెట్టని క్రేజ్  టీవీ, సోషల్‌ మీడియా తెచ్చి పెడుతున్నాయి.

6 / 6
Follow us
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట

ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?

అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..

వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్

విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!