Shamna Kasim: చీరకట్టులో మరింత అందంగా పూర్ణ.. వైరల్ అవుతున్న షామ్నా ఖాసీం లేటెస్ట్ ఫోటోస్

పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు.

Phani CH

|

Updated on: Oct 06, 2022 | 12:44 PM

పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు.

పూర్ణ.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు టీవీల్లో వివిధ షోల్లో జడ్జీలుగా చేస్తూనే అవకాశం ఉన్నప్పుడల్లా సినిమాల్లో కనిపిస్తున్నారు.

1 / 10
పూర్ణ.. అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు వారికి ఎక్కువగా తెలిసింది.

2 / 10
ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' మొదలగు సినిమాలు చేసి పాపులర్ అయ్యింది.

3 / 10
తాజాగా సంప్రదాయ చీరకట్టులో బాపు బొమ్మలా మెరిసిపోతుంది ఈ భామ

4 / 10
రీసెంట్‌గా దుబాయ్‌కు చెందిన బిజినెస్ మ్యాన్‌తో ఈమె ఎంగేజ్‌మెంట్ జరిగింది.

5 / 10
త్వరలో పెళ్లి పీఠలు ఎక్కడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఈమె పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా పూర్ణ ఆ విషయమై క్లారిటీ ఇచ్చారు.

6 / 10
ఆ మధ్య వచ్చిన 'జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా' మూవీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది పూర్ణకు. అయితే ఆ సినిమా హిట్టైన..తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు ఈ భామకు.

7 / 10
ఇప్పటివరకు దాదాపు మలయాళం , తెలుగు , తమిళ్ , కన్నడం కలిపి 40 పైగా సినిమాల్లో నటించింది పూర్ణ.

8 / 10
పూర్ణ.. కల్యాణ్‌ జీ గోగన దర్శకత్వంలో ఇటీవల సుందరి అనే సినిమాలో నటించింది. ఈ సినిమాను రిజ్వాన్‌ నిర్మించారు. ఈచిత్రం  ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

9 / 10
పూర్ణ  గతేడాది  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన  ‘అఖండ’ సినిమాలోను నటించింది. నందమూరి నట సింహం బాలకృష్ణ  (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda) మూవీ 175 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.

10 / 10
Follow us