AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టన్నింగ్ లుక్ లో అర్జున్ రెడ్డి బ్యూటీ.. వయ్యారలతో మత్తెక్కిస్తుందిగా..

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకున్న ముద్దుగుమ్మ షాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటించగా, షాలిని పాండే హీరోయిన్ గా ప్రీతి పాత్రలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్, నటనతో అందరినీ ఆకట్టుకుంది.

Samatha J
|

Updated on: Feb 22, 2025 | 8:41 AM

Share
అర్జున్ రెడ్డి సినిమాతో కుర్రకారును మాయ చేసిన ముద్దుగుమ్మ షాలిని పాండే. ఈ అమ్మడు అసలు పేరు కంటే ప్రీతిగానే చాలా మందికి పరిచయం. ఎందుకంటే అంతలా ఈ అమ్మడు అర్జున్ రెడ్డి మూవీలో ఒదిగిపోయింది.

1 / 5
ఇక ఈ మూవీ తర్వాత ఈ చిన్నదానికి అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. అవకాశాలు వచ్చినప్పటికీ మూవీస్ అంతగా హిట్ అందుకోకపోవడంతో ఒక్కసారిగా ఈ బ్యూటీ కెరీర్ డౌన్ ఫాలో అయ్యింది.

2 / 5
తెలుగులో అవకాశాలు తగ్గడంతో షాలిని పాండే బాలీవుడ్ పై కన్నేసి అక్కడ వరస సినిమాల్లో నటించే అవకాశం అందుకుంది. కానీ ఈ బ్యూటీకి అక్కడ కూడా అదృష్టం కలిసి రాలేదు. దీంతో ప్రస్తుతం చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరిస్ లలో నటిస్తుంది ఈ బ్యూటీ.

3 / 5
షాలిని పాండే సినిమాల్లో ప్రస్తుతం ఎక్కువ కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన వరస ఫొటో షూట్ తో యూత్ ను తన వైపుకు లాక్కుంటుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ తన పింక్ డ్రెస్ లో తన గ్లామర్ తో మత్తెక్కించింది. స్టన్నింగ్ లుక్స్ తో తన వయ్యారాలను ఒలుకబోస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది . ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

5 / 5
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి