ఇప్పటికీ అదే అందం.. సూట్‌లో కేకపుట్టిస్తున్న త్రిష
అందాల ముద్దుగుమ్మ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.జ అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.ఇక ఒకప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేసిన ఈ బ్యూటీ, ఇప్పుడు కూడా అదే అందం, ఛార్మ్ తో వరస సినిమాలు చేస్తూ వావ్ అనిపించుకుంటుంది. చాలా మంది అంటుంటారు, హీరోయిన్స్ కెరీర్ చాలా తక్కువ సమయమే అని కానీ అది నిజం కాదని ఫ్రూ చేస్తుంది ఈ అమ్మడు. ఇప్పటికీ చాలా మందిహీరోయిన్స్ వస్తూ వెళ్లిపోతున్నారు. కానీ త్రిష మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అందంతో, చిత్రపరిశ్రమలో తనకంటూ ఓ ట్రెండ్ సెట్ చేసుకుందనే చెప్పాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5