Gouri G Kishan: అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్‏లోకి మరో అందాల ముద్దుగుమ్మ..

తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కన్నడ.. మలయాళం.. తమిళ్ ఇండస్ట్రీల నుంచి టాలీవుడ్‏లోకి అడుగుపెట్టి సక్సెస్ అవుతున్నారు. కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో కన్నడ సోయగం ఆషికా రంగనాథ్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే మరో కేరళ అందం కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది.

|

Updated on: Feb 08, 2023 | 9:16 PM

1 / 8
ఇప్పటివరకు ఈ అమ్మడు తెలుగులో ఏ సినిమా చేయలేదు. తొలిసారిగా యంగ్ హీరోతో వెండితెరపై సందడి చేయబోతుంది. ముఖ్యంగా కేరళ కుట్టీలు సందడి చేస్తున్నారు. అందులో గౌరీ కిషన్ ఒకరు.

2 / 8
జాను సినిమాలో మెరిసిన ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీదేవి శోభన్ బాబు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కాబోతుంది.  ఇందులో యంగ్ హీరో సంతోష్ శోభన్ కథానాయకుడిగా నటిస్తున్నారు.

3 / 8
 ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది గౌరీ కిషన్.  ఈ చిత్రానికి చిరంజీవి పెద్ద కూతురు.. అల్లుడు ఏర్పాటు చేసిన కొత్త బ్యానర్ నిర్మిస్తుంది. ప్రశాంత్ దిమ్మల దర్శకత్వం వహిస్తున్నారు.

4 / 8
 శ్రీదేవి - శోభన్ బాబు విలేజ్ నేపథ్యంలో నడిచే కథ. లవ్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 18న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ సుందరి ఎన్ని మార్కులను సంపాదించుకుంటుందనేది చూడాలి.

5 / 8
అడుగుపెట్టనేలేదు అప్పుడే ఆగమాగం చేస్తోన్న కేరళ కుట్టి.. టాలీవుడ్‏లోకి మరో అందాల ముద్దుగుమ్మ..

6 / 8

7 / 8

8 / 8
Follow us
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్ లో వర్క్ ఫ్రం హోం చేసిన టెకీ!

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్

వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..

వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..

అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..

మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!

కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు